నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంల తహసీల్దార్ మృత్యుంజయరావు అన్నారు. గోదావరి నది నుంచి జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా తీయడాన్ని అధికారులు గుర్తించారు. తీసిన ఇసుకను తిరిగి నదిలో వేయించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు - east godavari district sand trafficking latest news
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గోదావరి నుంచి జేసీబీతో ఇసుక తీయడాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు
ఇదీ చదవండి :
గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు