తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్న ఒక ఇసుక లారీని సాండ్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. రావులపాలెం మండలం గోపాలపురం ఇసుక ర్యాంపు నుంచి వస్తున్న 18 టన్నుల ఇసుక లారీని అధికారులు నిలుపుదల చేసి తనిఖీలు చేశారు. బిల్లులు లేని కారణంగా లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై బుజ్జి బాబు తెలిపారు.
అక్రమంగా ఇసుక రవాణా .. లారీని సీజ్ చేసిన పోలీసులు - రావులపాలెం వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక లోడుతో వెళ్తున్న లారీని అధికారులు తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు.
లారీని సీజ్ చేసిన పోలీసులు