ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా నూకాలమ్మ తీర్థ మహోత్సవం

చింతలూరు నూకాలమ్మ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సుందరంగా అలకరించి ....ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Apr 5, 2019, 11:08 PM IST

వైభవంగా నూకాలమ్మ తీర్థ మహోత్సవం

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సుందరంగా అలకరించి.... ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా... ఆలయ అధికారులు చలువ పందిళ్లు..మజ్జిగ, పాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.

వైభవంగా నూకాలమ్మ తీర్థ మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details