తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సందడి అంతంత మాత్రంగానే ఉంది. నగర పాలక సంస్థ మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధించటంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఆదివారం కొంత సందడిగా ఉండే మార్కెట్ నిషేధం అమలు కావటంతో ఖాళీగా దర్శనమిస్తోంది.
రాజమహేంద్రవరంలో అమలవుతున్న నిషేధం - meat shops closed in rajamahendravaram
ఆదివారం మాంసం విక్రయాలు నిషేధించటంతో రాజమహేంద్రవరంలో మాంసం దుకాణాలు బోసిపోయాయి. ఆదివారం సందడిగా ఉండే మార్కెట్ నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.
రాజమహేంద్రవరంలో అమలవుతున్న నిషేధం