తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పెదపూడి గ్రామంలో తొమ్మిది నెలల పాపకు కరోనా సోకింది. చిన్నారి తల్లికి, అమ్మమ్మకు, తాతయ్యకు ఈ మహమ్మారి వ్యాపించింది. వారి నుంచి తొమ్మిది నెలల చిన్నారికి వైరస్ సోకడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.
తొమ్మిది నెలల చిన్నారికి సోకిన మహమ్మారి - పి.గన్నవరంలో కరోనా కేసులు
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పెదపూడి గ్రామంలో తొమ్మిది నెలల చిన్నారికి కరోనా నిర్ధరణ అయ్యింది. తల్లి, అమ్మమ్మ, తాతయ్య ద్వారా చిన్నారికి కరోనా సోకింది.
తొమ్మిది నెలల చిన్నారికి సోకిన మహమ్మారి