పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్విచారణ చేపట్టాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు సందర్శించిన బృందం చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం పరిగణించాలని సూచించింది.
పోలవరం ఫిర్యాదులపై విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం - latest news on polavaram
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్విచారణ చేయాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
పోలవరంపై ఎన్హెచ్ఆర్సీ