ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే - new year calender inagruated by mla

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు కోరారు. నూతన సంవత్సర క్యాలెండర్​ను అయన అవిష్కరించారు.

new year calender inagruated by mla
నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

By

Published : Dec 31, 2019, 9:50 PM IST

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు శ్రమించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. గన్నవరంలో యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, పదో తరగతి ప్రశ్నావళిని ఆయన ఆవిష్కరించారు. నాగుల్లంకలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details