ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంకేతిక విధానంతో రహదారి మరమ్మతు

పాక్షికంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలంటే.. గతంలో ఆలస్యమయ్యేది. వాటిని సరి చేసే లోపు రోడ్డుపై గుంతలు పెద్దవిగా మారి రహదారి మరింత ధ్వంసమయ్యేది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ... తూర్పుగోదావరి జిల్లాలో సాంకేతిక విధానంలో రోడ్లకు మరమ్మతు చేస్తున్నారు.

నూతన సాంకేతిక విధానం

By

Published : Jul 27, 2019, 10:49 PM IST

నూతన సాంకేతిక విధానం

రహదారిపై గుంతలు పూడ్చి వినియోగంలోకి తీసుకొచ్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గుంతలుపడిన ప్రాంతాన్ని ఇసుక, కంకరతో చదును చేసి అనంతరం దానిపై సంచుల్లో సిద్ధంగా ఉన్న ఇన్ స్టామిక్స్-పీఆర్ వేసి మరమ్మతు పూర్తి చేస్తున్నారు. ఈ బాధ్యతను సురేఖ సంస్థకు అప్పగించారు. అడ్వాన్స్ డ్ ఇన్ స్టామిక్స్ టెక్నాలజీతో ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం లేకుండా పనులు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details