కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం నూతన డిప్యూటీ కలెక్టర్గా అమణ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన శర్మను... యానాంకు బదిలీ చేశారు. ఆయనకు వివిధ శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించండి..