ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లల మామిడాడలో కొత్తగా 16 కరోనా కేసులు - తూర్పుగోదావరి జిల్లా కరోనా వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో తాజాగా 16 కేసులు నమోదయ్యాయి.

new corona cases raised in Gollala mamidada
గొల్లల మామిడాడలో కొత్తగా 16 కరోనా కేసులు

By

Published : May 31, 2020, 10:18 AM IST

తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో వైరస్‌ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శనివారం ఉదయం మరో 16 కేసులు నమోదయినట్టు అధికారులు వెల్లడించారు.

వీటితో కలిపి జి. మామిడాడలో పాజిటివ్ కేసుల సంఖ్య 99కి పెరిగింది. అయితే.. శుక్రవారం అదే గ్రామానికి చెందిన 67 ఏళ్ల వ్యక్తి మృత్యువాత పడగా... అతనికి పాజిటివ్‌గా తేలినా ఇతర అనారోగ్య సమస్యల వల్లే మరణించాడని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details