ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంపచోడవరం ఏఎస్పీగా బిందుమాధవ్​ నియామకం - east godavari latest news

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీగా గరికిపాటి బిందుమాధవ్​ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏఎస్పీగా ఉన్న వకుల్​ జిందాల్​ను కృష్ణా జిల్లాకు బదిలీ చేసింది.

new asp appointed by ap government for rompachodavaram
2017 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన బిందుమాధవ్​

By

Published : Jun 1, 2020, 7:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీగా గరికిపాటి బిందుమాధవ్​ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2017 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన బిందు మాధవ్ గ్రేహౌండ్స్ ఏఎస్పీగా పని చేశారు. ఇప్పటివరకు రంపచోడవరం ఏఎస్పీగా పని చేసిన వకుల్ జిందాల్​ కృష్ణా జిల్లా ఏఎస్పీగా బదిలీపై వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details