తూర్పుు గోదావరి జిల్లా బాలాజీ లాడ్జ్ అధినేత, తెదేపా యువ నాయకుడు శిరపు రాజశేఖర్ రెడ్డి ప్రథమ వర్థంతిని జగ్గంపేటలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.
జగ్గంపేటలో శిరపు రాజశేఖరరెడ్డి వర్థంతి - deathammiversay news in east godavari dst
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా నేతలు మాస్కులు పంచారు. యువనేత శిరపు రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
necessaries distribution in east godavari dst jaggampeta about death anniversary of tdp young leader rajasekhar reddy death
అనంతరం 500 మంది పేదలకు చీరలు, పంచెలు, టవల్స్, బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. అలాగే శిరపు రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఫిల్టర్ కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.