తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీ మొత్తాన్ని హోం క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన కట్టమూరుకు చెందిన ఓ వ్యక్తి కాలనీలో సంచరించటంతో కాలనీ వాసులెవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. వీరంతా ఇబ్బందులు పడకుండా జనసైనికులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 120 కుటుంబాలకు సరకులు పంపిణీ చేసినట్లు దాతలు తెలిపారు.
హోం క్వారంటైన్ ప్రజలకు నిత్యావసరాల పంపిణీ - necessaries distributes to home quarantine people
హోం క్వారంటైన్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీ వాసులకు జనసైనికులు నిత్యావసరాలు అందజేశారు. హో క్వారంటైన్ కారణంగా కాలనీ వాసులంతా ఇళ్లకే పరిమితమవటంతో వారికి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు జనసైనికులు తెలిపారు.
necessaries distributes to home quarentineed people in east godavari dst by janasena party members