గ్రామ సచివాలయ భవన నిర్మాణ ప్రదేశాన్ని మార్చాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామస్థులు నిరసన దీక్షలు చేపట్టారు. గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు 3 రోజుల క్రితం శంకుస్థాపన చేశారు.
గ్రామ సచివాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన - ఏపీలో సచివాలయాల వ్యవస్థ
గ్రామ సచివాలయ భవన నిర్మాణ ప్రదేశాన్ని మార్చాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామస్థులు నిరసన దీక్షలు చేపట్టారు.
village secretariat
అయితే శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. గ్రామస్థులు ఎవరైనా చనిపోతే అక్కడ కర్మలు చేసుకుంటారని అలాంటి ప్రదేశంలో ఈ భవనాలు చేపట్టడం సరైన నిర్ణయం కాదని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.