తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో కాస్తున్న నాటు సారా బట్టీలను గుర్తించారు. నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం - jaggampeta latest news
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో అటవీ ప్రాంతంలో 4000 లీటర్ల బెల్లపు ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు
నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం