ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో హోరాహోరీగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు - యానాంలో వాలీబాల్ పోటీల న్యూస్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఇంటర్ రీజియన్ వాలీబాల్ పోటీలు యానాంలో పోటాపోటీగా సాగుతున్నాయి. స్థానిక వైఎస్​ఆర్​ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రెండో రోజు బాలికల విభాగంలో బెంగుళూరు... చండీగఢ్ జట్లు హోరాహోరీగా తలబడగా... చండీగఢ్ జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో కేరళ... భూపాల్ మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు సాగిన పోరులో కేరళ జట్టు విజయకేతనం ఎగరవేసింది.

National level volleyball competitions in yaanam
హోరాహోరీగా సాగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

By

Published : Jan 21, 2020, 2:16 PM IST

.

హోరాహోరీగా సాగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details