ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నారాయణలంకలో వంట - వార్పు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

మట్టి ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తూ గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను గుల్ల చేస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిరసన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే
ఎమ్మెల్యే

By

Published : Aug 4, 2021, 5:57 PM IST

మట్టి, ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తూ గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను గుల్ల చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, బండారు సత్యానందరావు నిరసన వ్యక్తం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న నారాయణలంక గ్రామంలో రైతులు, గ్రామస్థులు మట్టి, ఇసుక తవ్వకాలు, రవాణాకు వ్యతిరేకంగా వంట - వార్పు నిర్వహించారు. వారికి సంఘీభావంగా తెదేపా నేతలు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నారాయణ లంకలో రైతులు భూములతో పాటు వంతెన రక్షణకు చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details