ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేశ్‌ పర్యటన - ఆదిరెడ్డి అప్పారావు

నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలు ఆవిష్కరిస్తారు.

nara lokesh tour
నారా లోకేశ్‌ పర్యటన

By

Published : Jul 27, 2021, 9:49 AM IST

నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల ఆదిరెడ్డి అప్పారావు మాతృమూర్తి కోట్లమ్మ మృతిచెందారు.

వారిని పరామర్శించిన అనంతరం 12 గంటలకు సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మురారిలో కొండయ్యదొర విగ్రహాన్ని లోకేశ్‌ ఆవిష్కరిస్తారు.

ABOUT THE AUTHOR

...view details