ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ ద్వారంపూడిపై విచారణ జరపండి: లోకేశ్‌ - nara lokesh fires on ycp govt

nara lokesh fires on ycp govt
nara lokesh fires on ycp govt

By

Published : Oct 6, 2021, 6:41 PM IST

Updated : Oct 6, 2021, 8:14 PM IST

18:31 October 06

nara lokesh fires on ycp govt

వైకాపా ప్రభుత్వం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు(nara lokesh fires on ycp govt). జగన్ నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ వరకు విస్తరించారని.. డ్రగ్స్ బిగ్‌బాస్ ఎవరంటే సజ్జల భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ ద్వారంపూడిపై విచారణ జరపాలని డిమాండ్  చేశారు.  

'నాపై కక్ష కట్టి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు. నాపై ఆరోపణల్లో అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా..? కుటుంబసభ్యులతో వెళ్లిన దుబాయ్‌ పర్యటనపై దర్యాప్తునకు సిద్ధం.  ఐవరీ కోస్ట్‌ రహస్య పర్యటనపై ద్వారంపూడి దర్యాప్తునకు సిద్ధమా..? డ్రగ్స్‌ పరీక్షలపై సవాల్‌ చేస్తే వైకాపా నేతలు స్పందించలేదు. వైకాపా నేతలే డ్రగ్స్ మాఫియా సూత్రధారులని తేలిపోయింది' - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి

షారుక్​ కుమారుడి అరెస్ట్ ఫేక్.. అంతా భాజపా కుట్ర: మహా మంత్రి

Last Updated : Oct 6, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details