తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రంపచోడవరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ నివాళులులర్పించారు. రంపచోడవరం, గోకవరం, దేవీపట్నం మండలాల్లో నేడు పర్యటించనున్నారు. పోలవరం నిర్వాసితులతో సమావేశం కానున్నారు. పునరావాస గ్రామాల్లో పర్యటించనున్నారు.
Nara lokesh: 'పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు సీఎం జగన్ పూర్తిచేయలేదు' - సీఎం జగన్పై నారా లోకేశ్ వ్యాఖ్యలు
పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు సీఎం జగన్ పూర్తిచేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరంలో నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది.
Nara lokesh
'పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు జగన్ పూర్తిచేయలేదు. నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నిర్వాసితుల వద్ద చర్చిద్దామని మంత్రి కన్నబాబుకు సవాల్ విసురుతున్నా.' - నారా లోకేశ్
ఇదీ చదవండి: