NARA LOKESH COUPLE: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఓ వివాహ వేడుకలకు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు.హెరిటేజ్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న నందమూరి అజయ్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నారా లోకేశ్ దంపతులకు రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు.
NARA LOKESH COUPLE: హెరిటేజ్ ఉద్యోగి వివాహానికి హాజరైన లోకేశ్ దంపతులు
NARA LOKESH COUPLE: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు. వధూవరులను వారు ఆశీర్వదించారు.
nara lokesh couple