ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లైంగిక వేధింపుల ఆరోపణలతో..అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్​ - నన్నయ్య వర్సటీ అసిస్టెంట్ ప్రోఫెసర్ సస్పెండ్

లైగింకంగా వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నన్నయ్య వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యరాఘవేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వర్సటీ వీసీ ఉత్తర్వలు జారీ చేశారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్​

By

Published : Oct 14, 2019, 5:24 PM IST

Updated : Oct 16, 2019, 2:27 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ్య వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర సస్పెన్షన్​కు గురయ్యారు. విద్యార్థినులను లైగింకంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ వీసీ సురేశ్​వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సూర్య రాఘవేంద్రపై వేటు కొనసాగనుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్​
Last Updated : Oct 16, 2019, 2:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details