రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులపై అట్రాసిటీ దాడులు, అవమానాలు జరుగుతున్నాయని ఏపీ నాయీ బ్రాహ్మణుల సంఘం ఉపాధ్యక్షుడు సుందరపల్లి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. సంఘ ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
'నాయీ బ్రాహ్మణులపై దాడులు అరికట్టాలి' - East Godavari District Collector's Office. news
రాష్ట్రంలో నాయిబ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ నాయీ బ్రాహ్మణుల సంఘం ఉపాధ్యక్షుడు ఆవేదన చెందారు. తమకు రక్షణ కల్పించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పణ