ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రంజాన్​లో ముస్లింలు లాక్​డౌన్​కి సహకరించాలి' - జగ్గంపేటలో రంజాన్ వేడుకల వార్తలు

రంజాన్ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలు లాక్​డౌన్​కి సహకరించాలని జగ్గంపేట సీఐ కోరారు.

police interacted with muslims for following of lockdown rules
రంజాన్​లో లాక్​డౌన్ అమలుపై ముస్లింలతో సమావేశమైన సీఐ రాంబాబు

By

Published : Apr 24, 2020, 7:33 AM IST

పవిత్ర రంజాన్ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ముస్లిం మత పెద్దలతో సీఐ రాంబాబు సమావేశమయ్యారు. లాక్​డౌన్​కి ముస్లింలంతా పెద్ద మనస్సుతో సహకరించాలని కోరారు. దైవం ఎవరికైనా ఒక్కటేనని... అన్ని మతాలను గౌరవించుకుంటూనే లాక్​డౌన్ నిబంధనలు పాటిద్దామని సీఐ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details