ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ తల్లి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నిన్న కన్నుమూసిన ఆమెకు రాజమహేంద్రవరంలోని కైలాసభూమిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు. 100 ఏళ్ల వయసున్న వసుమతి దేవి... విశాఖలోని గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నేడు మరళీమోహన్ మాతృమూర్తి అంత్యక్రియలు - mother
ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ తల్లి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఆమె మృతదేహానికి రాజమహేంద్రవరంలోని కైలాసభూమిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.
murali mohan mother die