ఏలేశ్వరం మున్సిపాలిటీని వైకాపా చేజిక్కించుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా 16 వార్డుల్లో వైకాపా, 4 వార్డుల్లో తెదేపా గెలుపొందింది.
ఏలేశ్వరం మున్సిపాలిటీలో వైకాపా విజయం - ఏలేశ్వరం ఎన్నికల వార్తలు
ఏలేశ్వరం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 20 స్థానాలుండగా.. 16 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
ఏలేశ్వరం మున్సిపాలిటీలో వైకాపా విజయం