తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 31 స్థానాలకు గాను వైకాపా 29, తెదేపా 2 చోట్ల విజయ కేతనం ఎగరవేసింది.
సామర్లకోట మున్సిపాలిటీలో వైకాపా విజయ ఢంకా - samarlakota election updates
సామర్లకోట మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 31 వార్డులుండగా.. 29 వార్డుల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
సామర్లకోట మున్సిపాలిటీలో వైకాపా విజయ ఢంకా