తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా.. వైకాపా 24 వార్డులు, తెదేపా ఒక వార్డులో గెలుపొందింది. జనసేన ఒక వార్డులో గెలుపొందగా... స్వతంత్రులు రెండు వార్డులను కైవసం చేసుకున్నారు.
రామచంద్రాపురం మున్సిపాలిటీలో వైకాపా జయభేరి - ramachandrapuram election news
రామచంద్రాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 28 స్థానాలకు గాను 24 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
రామచంద్రాపురం మున్సిపాలిటీలో వైకాపా జయభేరి