పిఠాపురం మున్సిపాలిటీ ని వైకాపా చేజిక్కించుకుంది. పిఠాపురంలో మొత్తం 30 వార్డులుండగా 20 వార్డుల్లో వైకాపా విజయకేతనం ఎగరవేసింది. 6 స్థానాల్లో తెదేపా .. 4 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు.
పిఠాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం - pithapuram latest news
పిఠాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 30 స్థానాల్లో 20 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.

పిఠాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం