తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 29 స్థానాలకు గాను వైకాపా 26, తెదేపా 2, జనసేన ఒక చోట గెలుపొందింది.
పెద్దాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయం - Peddapuram latest news
పెద్దాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 29 స్థానాలకు గాను 26 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.

పెద్దాపురం మున్సిపాలిటీలో వైకాపా విజయం