తూర్పు గోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలకు గాను వైకాపా 22, తెదేపా 7, ఇతరులు ఒక చోట్ల విజయ కేతనం ఎగరవేశారు.
మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం - mandapeta latest news
మండపేట మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 30 స్థానాలకు గాను 22 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
![మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం municipal results at mandapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11003621-547-11003621-1615717679921.jpg)
మండపేట మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం