గొల్లప్రోలు మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 వార్డులుండగా.. 18 వార్డుల్లో వైకాపా విజయ కేతనం ఎగర వేసింది. 2 వార్డుల్లో తెదేపా గెలుపొందింది.
గొల్లప్రోలు మున్సిపాలిటీలో వైకాపా విజయ భేరి - gollaprolu latest news
గొల్లప్రోలు మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 18 స్థానాల్లో వైకాపా విజయ భేరి మోగించింది.
గొల్లప్రోలు మున్సిపాలిటీలో వైకాపా విజయ భేరి