తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎస్సై పండుదొరను.. ఏలూరు రేంజ్ డీఐజీ సస్పెండ్ చేశారు. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో ఫిర్యాదు స్వీకరించనందుకు చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు - mummidivaram si supension news
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ వ్యక్తి అదృశ్యం కేసులో ఫిర్యాదు స్వీకరించనందుకు ఎస్సై పండుదొరపై వేటు వేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్సైపై వేటు