ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 'ఆంగ్ల పంచాంగం'.. ఆవిష్కరించిన ములాయం - Chilakamarti Prabhakara Chakravarti Sharma

ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆస్థానం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ రచించిన 2022 ఆంగ్ల పంచాంగాన్ని.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆవిష్కరించారు. దిల్లీలోని నివాసంలో.. ప్రభాకర చక్రవర్తి శర్మ ములాయంను కలిశారు. తాను రాసిన పంచాంగాన్ని అందజేశారు. ఒక తెలుగు వాడు దేశం మొత్తానికి ఉపయోగపడే పంచాంగాన్ని.. రచించటం గొప్ప విషయమని ములాయం అభినందించారు.

panchangam
ఆంగ్ల పంచాంగం ఆవిష్కరిస్తున్న ములాయం సింగ్ యాదవ్

By

Published : Oct 26, 2021, 11:47 AM IST

ములాయం సింగ్ యాదవ్​ను కలిసిన పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

ABOUT THE AUTHOR

...view details