అన్నవరం సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు - అన్నవరం స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్బంగా స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అన్నవరం స్వామి సన్నిధికి పోటెత్తిన భక్తులు
.