కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నేతల్లో ఒకరైన సుబ్బరావు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో.. సుబ్బరావు మృతదేహానికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పూలమాలతో నివాళి అర్పించారు.
కాపు నేత సుబ్బరావుకు ముద్రగడ నివాళి - కాపు నేతకు ముద్రగడ నివాళి
తూర్పు గోదావరి జిల్లాలో గుండెపోటుతో మృతి చెందిన కాపు నేత సుబ్బరావుకు.. ముద్రగడ నివాళి అర్పించారు.
కాపు నేత సుబ్బరావుకు ముద్రగడ నివాళి