MUDRAGADA LETTER TO CM: కోడిపందాలు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు మెట్ట ప్రాంతాల్లో కోడిపందాలు, ఎడ్ల బండ్ల పందాల ఉత్సవాలకు ప్రాధాన్యత ఉందని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తున్న ఉత్సవాలకు ఆటంకం కలిగించవద్దన్న ఆయన.. పోలీసులు ఈ ఉత్సవాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
MUDRAGADA LETTER TO CM: సీఎం జగన్కు.. ముద్రగడ పద్మనాభం లేఖ - సీఎం జగన్కు మాజీ మంత్రి లేఖ
MUDRAGADA LETTER TO CM: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండగలకు కోడి పందాలు, ఎడ్లబండ్ల పందాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

సీఎం జగన్కు...ముద్రగడ పద్మనాభం లేఖ