MUDRAGADA LETTER TO CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. సీజేఐగా దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని లేఖలో పేర్కొన్నారు. స్వగ్రామం పొన్నవరంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి.. సీజేఐ పొందిన అపూర్వ స్వాగతం మరువలేనిదని అన్నారు. ఈ ఆదరణ తెలుగు జాతికి, జన్మభూమికి లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
MUDRAGADA LETTER TO CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ - cji justice nv ramana
MUDRAGADA LETTER TO CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. సీజేఐగా దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని లేఖలో పేర్కొన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీరమణకు లేఖ రాసిన మాజీ మంత్రి ముద్రగడ
భవిష్యత్‌లో దేశానికి మరిన్ని సేవలు అందించాలని కోరుకున్న ముద్రగడ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: