తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పాడి రైతులకు బీమా కార్డులను అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పంపిణి చేశారు. పాడి రైతులకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ప్రతి పశువుకు ప్రత్యేక నెంబర్ కేటాయించి బీమా కల్పిస్తున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు.
పాడి రైతులకు బీమా కార్డులు పంపిణీ - mp, mla distributed bhima cards
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పాడి రైతులకు ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బీమా కార్డులను అందజేశారు.

mp