దేశంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని.. వైకాపా ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రికి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆదివారం రాజమహేంద్రవరంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా తన పద్ధతి ఉండదని భరత్ స్పష్టంచేశారు. వైకాపా నాయకులు జనసేనలోకి వెళ్లడం వల్లే.. తన దత్తత గ్రామమైన పొట్టిలంకలో ఆ పార్టీ గెలిచిందని భరత్ చెప్పుకొచ్చారు.
MP Bharath: పొట్టిలంకలో వైకాపా ఓటమికి కారణం అదే.. - MP Bharat responds to Pottilanka defeat
వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గం రైతుల ఆరోపణలను ఆ పార్టీ ఎంపీ భరత్ కొట్టిపారేశారు. వైకాపా అభ్యర్థి జనసేనలోకి వెళ్లడం వల్లే.. తమ పార్టీ ఓడిపోయిందని ఎంపీ వెల్లడించారు.
MP Bharath