ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్రేయపురంలో 'వెంకీ మామా' - ఆత్రేయపురం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో సినీ హీరోలు వెంకటేష్, నాగచైతన్య సందడి చేశారు. షూటింగ్ నిమిత్తం వచ్చిన ఈ మామా, అల్లుళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఆంత్రేయపురంలో 'వెంకీ' సందడి

By

Published : Feb 25, 2019, 7:11 PM IST

Updated : Feb 25, 2019, 8:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో సినిమా సందడి నెలకొంది. హీరోలు వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్నకొత్త సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది.
లొల్ల, లాకులు, ఆత్రేయపురం గ్రామాల్లోని పంట పొలాల్లో సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా బృందం వాహనాల రాకతో ఆ ప్రాంతం కళకళలాడింది. సినిమా హీరోలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఆంత్రేయపురంలో 'వెంకీ' సందడి
Last Updated : Feb 25, 2019, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details