ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి - lockdown

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ సాధారణ రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ విభాగంలో సేవలు నిలిచిపోయాయి. దీంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు సాధారణ రోగులు.

more patients came for treatment in rajamahendravaram govt hospital
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి

By

Published : Apr 13, 2020, 7:20 PM IST

లాక్‌డౌన్‌తో సాధారణ రోగుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోవడంతో సాధారణ రోగులు, గర్భిణులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్య సిబ్బంది రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details