ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"150కి పైగా స్థానాల్లో తెదేపా గెలుపు ఖాయం" - ఎంపీ మురళీమోహన్‌

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి రూప అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో... ముగ్గురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశానిదేనని వివరించారు.

రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి రూప

By

Published : Mar 21, 2019, 5:41 AM IST

రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి రూప
150కి పైగా స్థానాలతో తెలుగుదేశం తిరిగి రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటుందని రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి రూప అన్నారు. ప్రస్తుత ఎంపీమురళీమోహన్‌, గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కొవ్వూరు తెదేపా అభ్యర్ధి వంగలపూడి అనితతో కలిసి ఆమె నామినేషన్‌ వేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో ముగ్గురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశానిదేనని, మహిళా సాధికారతకు ఇదే నిదర్శనమని మాగంటి రూప అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details