నామినేషన్ల స్వీకరణ | ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు |
నామినేషన్ల పరిశీలన | మార్చి 6న |
ఉపసంహరణకు గడువు | మార్చి 8 |
పోలింగ్ | మార్చి 22 |
ఫలితాలు | మార్చి 26 |
'ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం' - పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
మాట్లాడుతున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా