ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటానని శాసనసభ్యుడు చిట్టిబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు చరవాణులు అందించారు.
'రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి'
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో పర్యటించిన ఆయన స్థానిక సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
ఇదీచదవండి.'భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం'