బిక్కవోలు గుడిలో చిత్తశుద్ధితో సత్య ప్రమాణం చేశానని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదని వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు నిలదీయడంతో తూతూ మంత్రంగా చేశారని విమర్శించారు. రామకృష్ణారెడ్డి సతీమణి సత్య ప్రమాణం చేయలేదని ఆరోపించారు.
రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారాయణరెడ్డి - అనపర్తిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సత్యప్రమాణం వార్తలు
తెదేపా నేత రామకృష్ణారెడ్డి సత్యప్రమాణం చేయలేదని.. అనపర్తి వైకాపా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. తాను గుడిలో చిత్తశుద్ధితో సత్య ప్రమాణం చేశానని స్పష్టం చేశారు.
![రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారాయణరెడ్డి రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారాయణరెడ్డిరాయణరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9980523-305-9980523-1608724267884.jpg)
రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణం చేయలేదు: సూర్యనారాయణరెడ్డి