తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభించారు. అనపర్తిలో రూ.9లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. రూ.3లక్షల 70వేలతో నిర్మించబోయే కమ్యూనిటీ హల్... రూ.5 లక్షలతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తిలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనులు, నూతన భవనాలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి