తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేసే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. జూలై 8న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
'ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యం' - ర్యాలీలో పేదల ఇళ్ల స్థలాల చదును వార్తలు
ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చదును చేసే పనులను ప్రారంభించారు.
!['ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యం' mla started works on flattening the houses in rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7213914-386-7213914-1589553945630.jpg)
ర్యాలీలో పేదల ఇళ్ల స్థలాల చదును