తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో హత్యకు గురైన శివ గణేశ్ కుటంబాన్ని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. దోషులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
శివగణేష్ కుటుంబానికి.. రూ.5 లక్షలు అందించిన ఎమ్మెల్యే - తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంశాలు
తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో హత్యకు గురైన శివ గణేశ్ కుటుంబానికి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 5 లక్షల ఆర్ఠిక సాయాన్ని అందించారు.

చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే