తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద తాకిడి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. బూరుగులంక రేవు నుంచి మర పడవలో ప్రయాణించి పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలను పరిశీలించారు. అక్కడ వారితో మాట్లాడారు. నదిపై వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే లంక గ్రామాల ప్రజలకు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన - pedapudilanka
పి.గన్నవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే